Monday, 7 November 2016

ఈరోజు 8-11-2016 గోకులాష్టమీ వ్రతం




గోకులాష్టమీ వ్రతం సందర్భంగా గోశాలను శుబ్రపరఛి,గోవులను పూలతో ,పసుపుకుమ్కుమలతో అలంకరించి పూజించాలి. వాటికి భక్తితో పచ్చ గడ్డి మొదలైన ఆహారాన్ని ఇవాలి. ఈ రోజు చేసే గో ప్రదక్షిణాలు అయు:ఆరోగ్యఐశ్వర్యాలని ప్రసాదిస్తుంది.

No comments:

Post a Comment