Tuesday, 29 November 2016

కమల జయంతి



ఇక కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసం ముగిసిపోతుంది. ఈ రోజున దైవారాధనలో మరింతసేపు గడపి శివాలయంలోనూ ... వైష్ణవ ఆలయంలోను దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చెప్పట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది.కార్తీక అమావాస్య 'కమలాజయంతి' గా చెప్పబడుతోంది కనుక అంతా తమ ఇంట దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించవలసి ఉంటుంది. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున అంకితభావంతో ఆరాధించడం వలన ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవుతారు.ఈ రోజున పితృకార్యాలను నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని అంటారు.

No comments:

Post a Comment