"రుద్రాక్ష" పరమేశ్వరుని కనుల నుండి జాలువారిన కన్నీళ్ళే భూమిపైన రుద్రాక్షలుగా ఉద్భవించాయి. రుద్రాక్ష పుట్టుక గురించి పురాణాలలో అనేక కధలు ప్రచారంలో ఉన్నాయి. పురాణ శాస్త్ర ప్రకారం శివుడు రాక్షసులతో పోరాడి మూడు పురములను భస్మం చేసినప్పుడు మరణించిన వారిని చూసి విచారిస్తాడు. అలా శివుడు విచారించినప్పుడు జాలువారిన కన్నీరు భూమిపై పడి చెట్లుగా మారతాయి. వాటి నుంచి పుట్టినవే “రుద్రాక్షలు”.
శివుని కుడికన్ను అయిన ‘సూర్యనేత్రం’ నుండి పన్నెండురకాల రుద్రాక్షలు,
ఎడమకన్ను అయిన ‘చంద్రనేత్రం’ నుండి పదహారు రకాల రుద్రాక్షలు, మూడవ కన్ను
అయిన ‘అగ్నినేత్రం’ నుండి పది రకాల రుద్రాక్షలు వచ్చాయని శాస్త్ర వచనం.
సూర్యుని నుండి వచ్చినవి ‘ఎర్ర’గాను, చంద్రుని నుండి
వచ్చినవి‘తెల్ల’గాను,అగ్ని నుండి వచ్చినవి ‘నల్ల’ గాను ఉంటాయని దేవీ
భాగవతంలో తెలియజేయబడింది.
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. ఆత్మసాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది. రుద్రాక్షను ఋషులు భూమికీ, స్వర్గానికీ మధ్య వారధిగా భావిస్తారు.
తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు. అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. నొసటన విభూతి, కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామ జపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణీ సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది.
రుద్రాక్ష మాలను ధరించటానికి కార్తీక మాసం, మహాశివరాత్రి రోజు, సోమవారం రోజు అత్యుత్తమమైనవి. రుద్రాక్షధారణకు ముందు నువ్వుల నూనెలో గాని ఆవునెయ్యిలో గాని ఒకరోజు ఉంచి తరువాత మాలను శుభ్రమైన పొడి గుడ్డతో తుడచి పంచామృతాలతో అభిషేకించి ధూపదీప నైవేద్యాలతో నీరాజనాలనంతరం రుద్రాక్షను గాని మాలను గాని “ఓం నమశ్శివాయ” అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ రుద్రాక్షలను, మాలని ధరించాలి.
1.ఏక ముఖి రుద్రాక్ష
‘ఏకముఖి రుద్రాక్ష’ కు ఒక్కముఖమే ఉంటుంది. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. ఏకముఖి సాక్షాత్తు ‘శివస్వరూపం’. ఏకముఖి రుద్రాక్ష గుండ్రని రూపంలో దొరకటం కష్టం కనుక బద్రాక్షను ధరించటం ఉత్తమం. జాతకంలో సూర్యగ్రహదోషాలు ఉన్నవారు ఏకముఖి ధరించిన గ్రహదోషాలు తొలగిపోతాయి. అనారోగ్యసమస్యలు ఉన్నవారు, దీర్ఘకాలకోపాలు, బాధలు ఉన్నవారు కోపాలను, బాధలను మనస్సులో దాచుకోవటం వలన హృదయ సంబందసమస్యలు వస్తాయి. ఇలాంటి వారు ఏకముఖి ధరించటం మంచిది. కంటిసమస్యలు, అధిక ఉష్ణోగ్రత, పరిష్కరించలేని సమస్యలు ఉన్నవారు, ఉద్యోగంలో అదికారుల వేదింపులు ఉన్నవారు, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోరు వారు ఏకముఖి రుద్రాక్ష ధరించటం మంచిది. బ్రహ్మహత్య మహాపాతకాలను సైతం నశింపజేస్తుంది.
ఏకముఖి రుద్రాక్షను జాతకంలో సూర్యుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, తులారాశిలో నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న, రవి దశ అంతర్దశలలో ఏకముఖి రుద్రాక్ష ధారణ చెయ్యాలి. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాడ నక్షత్రాలవారు, పాడ్యమి తిధిరోజు జన్మించిన వారు, సింహరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఏకముఖి రుద్రాక్షని ముందుగా శివాలయంలో అభిషేకం చేయించి ఆదివారం రోజు సూర్యహోరలో ఏకముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో కంఠ ధారణచేసిన గుండెజబ్బులు, తలనొప్పి, ఉదరసంబంద వ్యాదులను నశింపజేస్తాయి. అన్నిరకాల శుభ ఫలితాలు పొందవచ్చును.
ఏకముఖి రుద్రాక్ష ధారణ మంత్రం :- ఓం హ్రీం నమః
2.ద్విముఖి రుద్రాక్ష
ద్విముఖి రుద్రాక్షకు రెండు ముఖాలు ఉంటాయి. ద్విముఖి రుద్రాక్ష ‘అర్ధనారీశ్వర’ తత్వానికి సంకేతం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్విముఖి రుద్రాక్ష చంద్రగ్రహ ప్రతీక. కామాన్నిజయించటానికి, శాంతికి, తత్వ విజ్ఞానానికి, సర్వపాప హరణానికి, కుండలిని శక్తి పెంపొందించుటకు ఉపయోగపడుతుంది. ద్విముఖి రుధ్రాక్ష బధ్రాక్ష రూపం లోను, రుధ్రాక్ష రూపంలోను దొరుకుతుంది.
ద్విముఖి రుధ్రాక్ష ధరిస్తే గోహత్యాపాతకాలు నశిస్తాయి. వ్యాపారాలలో మెలుకువలు, క్రయవిక్రయాలలో అనుభవాన్ని ఇస్తుంది. మతిమరుపు ఉన్న వారు తప్పకుండా ద్విముఖి రుధ్రాక్షని ధరించాలి. కళలు, సాహిత్యం, కవిత్వం, సంగీతం, ఆటపాటలయందు ఆసక్తిని కలిగిస్తుంది. నిర్మలమైన మనస్సును, మంచి ఆలోచనా విధానాన్ని కలిగిస్తుంది. వశీకరణ శక్తిని కలిగిస్తుంది.
వాటర్ బిజినెస్ వాళ్ళు, గృహనిర్మాణ పనులు చేసేవారు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టేవారు, డ్యాం నిర్మాణ పనులు చేసేవారు, హోటల్ మేనేజ్ మెంట్ చేసేవారు, వ్యవసాయం చేసేవారు ద్విముఖి రుధ్రాక్షని తప్పక ధరించాలి. జాతకంలో చంద్రుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న వృశ్చికంలో నీచలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న మహాదశ అంతర్దశలలో ద్విముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. రోహిణి, హస్త, శ్రవణా నక్షత్రాల వారు, విదియ తిధిలో జన్మించినవారు, కర్కాటకరాశిలో జన్మించినవారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ద్విముఖి రుద్రాక్షను సోమవారంరోజు శివాలయంలో అభిషేకం చేయించి ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో మెడలో ధరించాలి.
ద్విముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-ఓం నమః
3.త్రిముఖి రుద్రాక్ష
త్రిముఖి రుద్రాక్షకు మూడు ధారలు (ముఖాలు) ఉంటాయి. త్రిముఖి రుద్రాక్ష ‘అగ్నిదేవుని’ ప్రతిరూపం. ఆరోగ్యానికి, అభ్యుదయానికి ఈ రుద్రాక్ష బాగా ఉపయోగ పడుతుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ చేసేవారు, వృత్తి, వ్యాపారం చేసేవారు త్రిముఖి రుద్రాక్ష ధరిస్తే అనుకూలంగా ఉంటుంది. అభివృద్ధి కలుగుతుంది. అగ్నిదేవుడి స్వరూపమైన ఈరుద్రాక్ష వివాదాలను దూరం చేయడమే కాకుండా, దీర్ఘాయు వుని ఇస్తుంది.
మూడు ముఖాలు కల్గిన రుద్రాక్షకి కుజుడు అధిపతి. ముఖ్యముగా స్త్రీలు మంగళసూత్రమునందు ఎడమ వైపుకు ధరించిన పవిత్రత, మాంగళ్య రక్షణ కల్గును, అగ్ని పురాణమున స్త్రీలు రుద్రాక్షలు ధరించుట గూర్చి ఈరుద్రాక్ష ధారణ మిక్కిలి శ్రేష్టము అని సౌభాగ్యం కలిగించునని పేర్కొనటం జరిగింది. అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనిని “అగ్ని రుద్రాక్ష” అనికూడ అంటారు. కుజగ్రహదోషాలు ఉన్నవారు, వైవాహికజీవితంలో సమస్యలు ఉన్నవారు త్రిముఖి రుద్రాక్ష ధారణ సర్వశ్రేష్ఠం. జాతకంలో కుజుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, నీచక్షేత్రమైన కర్కాటక రాశిలో ఉన్న, శత్రుక్షేత్రంలో ఉన్న కుజదశ, అంతర్దశ యందు, తదియ తిధి రోజున జన్మించిన వారు, కుజ నక్షత్రాలైన మృగశిర, చిత్ర, ధనిష్ఠ లందు, మేష, వృశ్చిక రాశిలందు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను ధరించడం శ్రేష్ఠం. త్రిముఖి రుద్రాక్షను మంగళవారం రోజు గాని, సోమవారం రోజు గాని శివాలయంలో అభిషేకం చేయించి కుజ హోరాలో త్రిముఖి ధారణ మంత్రం పఠిస్తూ మెడలో ధరించిన వారికి చెవులు, చేతులు, భుజాలు మొదలగు అవయవాలకు సంబందించిన దోషాలను తొలగించి రక్తహీనత కలగకుండా ఎర్ర రక్తకణాల సమతు ల్యతను కలిగిస్తాయి. ప్లేగు, ఆటలమ్మ, మశూచి వంటి భయంకరమైన వ్యాదుల నుండి రక్షణ పొందవచ్చును.
త్రిముఖి రుద్రాక్ష ధారణ మంత్రం :-“ఓం క్లీం నమః”
4.చతుర్ముఖి రుద్రాక్ష
చతుర్ముఖి రుద్రాక్ష నాలుగు ముఖాలు కలిగి ఉంటుంది. చతుర్ముఖి రుద్రాక్ష ‘బ్రహ్మదేవుని’ స్వరూపం. చతుర్ముఖి రుద్రాక్షకి బుధుడు అధిపతి విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు రచయితలు, జ్యోతిష్యుల ధారణకు యోగ్యమైనది. విధ్యార్ధులకు జ్ఞాపకశక్తిని పెంచును. మానసిక రుగ్మతలు ఉన్నవారు, చర్మ వ్యాదిగ్రస్తులు చతుర్ముఖి రుద్రాక్షను నీటిలో వేసుకొని త్రాగిన మంచి ఫలితం కలుగును. మాటలు సరిగా రానివారు, మూగవారు, చెవిటివారు చతుర్ముకి ధరించిన ఆశించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్ధులు, వార్తాపత్రికల వ్యాపారులు, విద్యాలయాలవాళ్ళు, రచన, ఎక్కౌంట్స్ చేసేవారు చతుర్ముఖి ధరించాలి. ఈ రుద్రాక్షలను మణికట్టు వద్ద కూడ చేతికి ధరించ వచ్చును.
'చతుర్ముఖి' రుద్రాక్ష సకల పాపాలను హరించుటలో ప్రధానపాత్ర పోషిస్తుంది. బ్రహ్మదేవుడి స్వరూపమైన ఈ రుద్రాక్ష, విద్యావంతులను చేస్తుంది. బుద్ధిబలాన్ని తేజస్సును పెంచి ప్రజల ఆదరాభిమానాలను చూరగొనేలా చేస్తుంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాల వారు, చవితి తిధి రోజున జన్మించిన వారు, కన్య, మిధున రాశిలో జన్మించిన వారు, జాతకంలో బుధుడు లగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న, మీనరాశిలో నీచలో ఉన్న, బుధుడు శత్రుక్షేత్రాలలో ఉన్న, బుధదశ, అంతర్దశలలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. చతుర్ముఖి రుద్రాక్షను బుధవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి బుధహోరలో చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన వారికి మానసిక రుగ్మతలను, పక్షవాతం, నాసికా సంబంధ, కంఠ సంబంద వ్యాదు లను రాకుండా చేస్తుంది. వాక్శుద్ది, తెలివితేటలు మొదలగు ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:- ``ఓం హ్రీం నమః''
5.పంచముఖి రుద్రాక్ష
పంచముఖి రుద్రాక్ష ఐదు ముఖాలు కలిగి ఉంటుంది. పంచముఖి రుద్రాక్ష ‘పంచముఖేశ్వరుని’ యొక్క స్వరూపము. పంచముఖి రుద్రాక్షకు గురువు అధిపతి. పంచముఖి రుద్రాక్ష సాక్షాత్తు శివ ప్రసాదం. తినకూడని పధార్ద భక్షణ దోషమును పోగోట్టును. 32 పంచముఖి రుద్రాక్షలను కంఠ మాలగా ధరించి ప్రతిరోజు స్నానం చేసిన మంచి ఆరోగ్యం కలుగుతుంది. చెట్టు నుండి తీసిన రుద్రాక్షలను పైన బెరడు తీసి నీటిలో వేసి ప్రతిరోజు పరగడుపున త్రాగుచున్నచో అనేక రుగ్మతల నుండి ప్రశాంతతనిచ్చును. పంచముఖి రుద్రాక్ష మాలతో జపం చేయుటకు సర్వశ్రేష్ఠమైనది.
పంచముఖి రుద్రాక్ష ధారణ వల్ల కామాతిశయం, అతి తిండివల్ల కలిగే అరిష్ఠాలురావు. గుండెజబ్బులున్న వారికి పంచముఖి రుద్రాక్ష ధారణ చాలా మంచిది. పాముకాటు, విష జంతువుల బారిన పడకుండా కాపాడు తుంది రక్షణ కలిగిస్తుంది. నిద్రలేమి పోతుంది. మానసిక ప్రశాంతత కలుగు తుంది. శత్రువులపై సులభంగా విజయం సాధించవచ్చును. పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాల వారు, పంచమి తిధి రోజు జన్మించినవారు, ధనస్సు, మీనరాశుల వారు, గురువు మకర రాశిలో నీచలో ఉన్న, గురుగ్రహం శత్రుక్షేత్రంలో ఉన్న, గురుమహాదశ, అంతర్ధశలలో పంచముఖి రుద్రాక్ష ధారణ చేయటం మంచిది. పంచముఖి రుద్రాక్షను గురువారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి పంచముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధారణ చేసిన సుఖశాంతులు, సిరిసంపదలు, నమ్మక ద్రోహంవంటి వాళ్ళతో మోసపోకుండా ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
పంచముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:- ``ఓం హ్రీం నమః''
6.షణ్ముఖి రుద్రాక్ష
షణ్ముఖి రుద్రాక్షకు ఆరుముఖాలు ఉంటాయి. షణ్ముఖి రుద్రాక్ష ‘కార్తికేయుని’ స్వరూపం. షణ్ముఖి రుద్రాక్షకి శుక్రుడు అధిపతి, శ్రీసుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైన షణ్ముఖి రుద్రాక్ష స్త్రీలు ధారణకు మంచిది. సంతాన దోషాన్ని అరికడుతుంది. తెలివి తేటలు, స్థిరత్వం కలుగును. కోపస్వభావా లను, అగ్ని ప్రమాదాలను అరికడుతుంది. వ్యవసాయ దారులు, రియల్ ఎస్టేట్ చేసే వారు షణ్ముఖి రుద్రాక్ష ధరించటం మంచిది. తరచు దెబ్బలు తగులు తున్న, వాహన ప్రమాదాలు జరుగుతున్నవాహనాలు రిపేరులు వస్తున్న షణ్ముఖి రుద్రాక్ష ధరించిన ప్రమాదాల బారినుండి రక్షణ కలుగుతుంది. అనారోగ్య బాధల నుండి రక్షణ కల్పిస్తుంది. కుజదోషం ఉన్నవారు, సర్పదోషం ఉన్నవారు షణ్ముఖి ధరించిన దోషాలు తొలగిపోవును.
షణ్ముఖి రుద్రాక్ష అత్యంత మహిమ గల రుద్రాక్ష. 'షణ్ముఖి' రుద్రాక్ష బ్రహ్మహత్యా దోషాల నుంచి బయటపడేస్తుంది. కుమారస్వామి స్వరూప మైన ఈరుద్రాక్ష మహాదైర్యసాహసాలను అందించటమే కాకుండా, మేధాశక్తి, బుద్ధి బలము కలిగించును. విద్యావ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపిస్తుంది. షణ్ముఖి రుద్రాక్షను భరణి, పుబ్బ, పూర్వాషాడనక్షత్రాల వారు, షష్ఠి తిధి రోజు జన్మించిన వారు, వృషభ, తులారాశి వారు, కుజదోషం ఉన్నవారు, శుక్రుడు 6,8,12 లో ఉన్న, శుక్రుడు కన్యా రాశిలో నీచలోఉన్న, శుక్రుడు శత్రుక్షేత్రంలో ఉన్న షణ్ముఖిరుద్రాక్ష ధారణ చేయటం మంచిది. షణ్ముఖి రుద్రాక్షని శుక్రవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి శుక్రహోరలో షణ్ముఖి ధారణ మంత్రం పఠిస్తూ ధారణ చేసిన వారికి జననేంద్రియ సమస్యలు, గుహ్యం, పైల్స్, అతి కామ కోరికలు మొదలగు రుగ్మతల నుండి రక్షిస్తుంది.
షణ్ముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం హం నమః”
7.సప్తముఖి రుద్రాక్ష
సప్తముఖి రుద్రాక్షకు ఏడు ముఖాలు ఉంటాయి. సప్తముఖి రుద్రాక్ష కామదేవుని ప్రతీక. సప్తముఖి రుద్రాక్ష లక్ష్మీ రుద్రాక్ష. సప్తముఖి ధరించిన వారికి సప్తమాతృకల స్వరూపమైన “బ్రాహ్మీ, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండా” అను సప్తమాతృకల అనుగ్రహం కలుగును. పరిస్ధితులను చక్కదిద్ది ఒక స్ధాయికి తీసుకొనివచ్చును. ఆకాల మృత్యు బాధలను తొలగిస్తుంది. శని అధిపతి, శని పీడితులు తప్పక ధారణ చేయుట మంచిది. గుండె జబ్బులు గలవారు సప్తముఖి ధరించిన మంచి ఫలితాలు పొందుతారు. వారి స్థితిగతులు మార్పు చెందును. మంచి అభివృద్ది పధంలోకి వెళ్ళగలరు. అనారోగ్యం దరిచేరదు.
సప్తముఖి రుద్రాక్షను ధరించినను పూజించినను, వ్యాపార స్ధాలంలో ఉంచిన, దానం చేసిన పుణ్యం కలుగును. 'సప్తముఖి' రుద్రాక్ష లేమి అనేది లేకుండా చేస్తుంది. సప్త మాతృకలు, సప్తరుషులు, లక్ష్మీ మన్మధ స్వరూపాలుగా ఈ రుద్రాక్షను భావిస్తుంటారు. ఇది అకాల మృత్యువును నివారించడమే కాకుండా, శని దోషాలని తొలగిస్తుంది. జాతకచక్రంలో గోచార రీత్యా ఎల్నాటిశని, అష్టమశని, అర్ధాష్టమశని, కంటకశని, శని మహాదశ జరుగుతున్న వారు, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాల వారు, సప్తమి తిధి రోజు జన్మించినవారు, మకర, కుంభ రాశుల వారు, మేషరాశిలో శని నీచలో ఉన్న, లగ్నానికి 6,8,12 స్ధానాలలో శని ఉన్న, శత్రుక్షేత్రంలో శని ఉన్న సప్తముఖి రుద్రాక్ష ధరించటం వలన శని దోష విముక్తి లభిస్తుంది. సప్తముఖి రుద్రాక్షని శనివారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి సప్తముఖి ధారణ మంత్రంతో ధారణ చేసిన వారికి అపమృత్యు భయాలను, దీర్ఘకాల వ్యాదులను, పేదరికాన్ని నిర్మూలించి ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.
సప్తముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హుం నమః”
8.అష్టముఖి రుద్రాక్ష
అష్టముఖి రుద్రాక్షకు ఎనిమిది ముఖాలు ఉంటాయి. అష్టముఖి రుద్రాక్ష సాక్షాత్తు ‘విఘ్నేశ్వర స్వరూపం’. అష్టముఖి రుద్రాక్ష ధరించిన ప్రాణోత్కర్మణ సమయమందు శివుడు స్వయంగా వచ్చి కైలాసమునకు గొని పోవునని శివ పురాణం నందు తెలియజేయడమైనది. గురుద్రోహాది పాతకాలు నశించును. అష్టముఖి రుద్రాక్షకి రాహువు అధిపతి. మోసాల బారి నుండి తప్పించు కోవటానికి అష్టముఖి రుద్రాక్ష ధారణ చాలా మంచిది. కుండలిని శక్తి పెరుగుతుంది. పక్షవాతం ఉన్న రోగులు ధరించిన రోగ నివారణ కలుగుతుంది. సాక్షాత్తు గణపతి స్వరూపమైన అష్టముఖి రుద్రాక్ష ధరించిన ఇష్టకార్యసిధ్ధి, అనుకున్న పనులు నెరవేరును. పాము కలలు, చెడుకలలు, మానసిక వేదన ఉన్నవారు అష్టముఖి రుద్రాక్ష ధారణ చేసిన, పూజించిన చెడు ఫలితాల నుండి విముక్తి కలుగుతుంది. పనులు నెరవేరుటకు, ఆరోగ్యసిధ్దికి, వారి యొక్క జీవన ప్రగతికి బాట వేయును.
జాతకచక్రంలో పంచమంలో రాహువు ఉండి ఎటువంటి శుభగ్రహ దృష్టి లేనప్పుడు నాగదోషం ఏర్పడుతుంది. నాగదోషం ఉన్నవారికి సంతాన సమస్యలు వస్తాయి కాబట్టి అష్టముఖి రుద్రాక్ష ధారణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. రాహు, కేతుగ్రహాల మద్య అన్ని గ్రహాలు ఉన్న కాలసర్పదోషం ఉంటుంది కావున ఇలాంటి వారు, వ్యయంలో రాహువు ఉన్నప్పుడు బందనయోగం ఉన్నవారు, లగ్నానికి రాహువు 6,8,12 స్ధానాలలో ఉన్న వారు, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాలవారు, అష్టమి తిధి రోజున జన్మించిన వారు, రాహుదశ, అంతర్దశ జరుగుతున్న వారు అష్ఠముఖి రుద్రాక్ష ధారణ చేసిన అన్ని దోషాలు తొలగిపోవును. అష్ఠముఖి రుద్రాక్ష సోమవారం రోజు శివాలయంలో అష్ఠముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన మంచి ఫలితాలు పొందవచ్చును.
అష్టముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం నమః”
9.నవముఖి రుద్రాక్ష
నవముఖి రుద్రాక్ష తొమ్మిది ముఖాలు కలిగి ఉంటుంది. నవముఖి రుద్రాక్ష ‘భైరవ స్వరూపము’. నవముఖి రుద్రాక్షకు కేతువు అధిపతి. నవముఖి దుర్గాదేవికి ప్రతీక, ఉపాసకులు, దేవీభక్తులు, రక్షణ వ్యవస్థలో ఉన్నవారు వారి యెక్క శ్రేయస్సుకు నవముఖి రుద్రాక్ష ధరించుట మంచిది. శత్రునిర్మూలన, పోలీసు వ్యవస్థలో ఉన్నవారు మిలటరీ వ్యవస్థలో ఉన్నవారు రక్షణ కవచంగా కూడా ఈ రుద్రాక్షలను ధరించిన శుభ ఫలితములు పొందగలరు. స్త్రీలు ధరించిన సౌభాగ్యం కలుగును. దుర్గాదేవి ఉపాసకులు, దేవిఉపాసకులు ధరించిన అమ్మ అనుగ్రహానికి పాత్రులు అవుతారు.
నవముఖి రుద్రాక్ష యమ భయం లేకుండా చేస్తుంది. భైరవ కపిల ముని స్వరూపమైన ఈ రుద్రాక్షకి అధిష్ఠాన దేవత దుర్గాదేవి కాబట్టి, నవశక్తుల అనుగ్రహం కలుగుతుంది. జాతకచక్రంలో లగ్నంలో కేతువు ఉన్న వైరాగ్యం ఉంటుంది. వైరాగ్య బాధలు నివారిస్తుంది. చతుర్దంలో కేతువు ఉన్న చదువులో, స్దిరాస్తుల విషయాలలో, వాహనాల విషయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇలాంటివారు, పంచమంలో శుభగ్రహ దృష్టిలేని కేతువు సంతాన సమస్యలని కల్పిస్తాడు కాబట్టి నవముఖి రుద్రాక్ష ధారణ సర్వశ్రేష్ఠం. జాతకంలో రాహు కేతుగ్రహాల మద్య గ్రహాలు ఉన్న, జన్మలగ్నానికి 6,8,12 స్ధానాలలో ఉన్న అశ్వని, మఖ, మూల నక్షత్రంలో జన్మించిన వారు, నవమి తిధిరోజు జన్మించిన వారు, ద్వాదశస్ధానంలో గ్రహాలు ఉన్న నవముఖి రుద్రాక్ష ధారణ మంచి ఫలితాన్ని ఇస్తుంది. నవముఖి రుద్రాక్షని సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేపించి నవముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన కేతుగ్రహ దోషాలు తొలగిపోవును.
నవముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం హుం నమః”
10.దశముఖి రుద్రాక్ష
దశముఖి రుద్రాక్షకు పది ముఖాలు ఉంటాయి. పదిముఖాలు కలిగినటు వంటి దశముఖి ‘విష్ణుమూర్తి’ స్వరూపము. కొందరు యమాది దైవత్వము కలదనియు, దశదిక్పాలకుల, జనార్ధుడి స్వరూపమనియు అందురు. నరదిష్టి, నర „ఘోష అనేక పాప పరిహారములకు పీడ, గ్రహ దోషాల్ని అమోఘముగా తొలగించును. చేతబడి, బాణా మతి మెదలగు క్షుద్రశక్తుల బాధా నివారణకు నరదృష్టి వంటి సమస్యలు ఉన్నవారికి దశముఖి రుద్రాక్ష ధారణ చేసిన మంచి సత్ ఫలితాలను పొందవచ్చును. ధరించినవారు వారి కీర్తి దశదిశలా వ్యాపించును.
దశముఖి రుద్రాక్ష ధారణ చేసిన వారు ఆరోగ్యంగాను, ఆనందంగాను నుండగలరు. వారి జీవితము సాఫీగా నడిచిపోవును. విష ప్రాణుల బారినుండి రక్షణ లభిస్తుంది. కోరింతదగ్గు, ఎప్పుడు సకిలించే రోగం ఉన్నవాళ్లు దశముఖి రుద్రాక్షను మెడలో ధరించిన, పూజించిన మంచి ఫలితాలు పొందగలరు. 'దశముఖి' రుద్రాక్ష భూతప్రేత పిశాచ బాధలను తొలగిస్తుంది. విష్ణు స్వరూపమైన ఈ రుద్రాక్ష, అన్ని గ్రహాల అనుగ్రహంతో కోరిన కోరికలను తీర్చే కామధేనువు వంటిది. అశ్వమేధయాగం చేసినంత ప్రయోజనం కలుగుతుంది. దీనిని స్త్రీలు ఎక్కువగా ధరిస్తారు. దశమి తిధి రోజు జన్మించిన వారు దశముఖి ధరించటం మంచిది. దశముఖి రుద్రాక్ష సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి దశముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన సర్వదోష నివారణ కలుగును.
దశముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం నమః”
11.ఏకాదశముఖి రుద్రాక్ష
ఏకాదశ ముఖి రుద్రాక్ష పదకొండు ముఖాలను కలిగి ఉంటుంది. 'ఏకాదశ ముఖి' రుద్రాక్ష పదకొండుమంది రుద్రుల స్వరూపం. అజుడు, ఏకపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్వష్ఠ, రుద్రుడు, హరుడు, శంభుడు, త్ర్యంబకుడు, అపరాజితుడు, ఈశానుడు, త్రిభువనుడు అను ఏకాదశరుద్రుల స్వరూపం. ఏకాదశ ముఖి రుద్రాక్ష ధరించిన ఏకాదశ రుద్రులు నిరంతరం మన వెంట ఉండి మంచి చేస్తారు. ఈ రుద్రాక్షను ధరించిన భాగ్యం, ధనం, సహస్రాశ్వమేధ యాగ ఫలం శివానుగ్రహ ప్రాప్తి, ప్రయత్న కార్యసిద్ధి కలుగును. ఈ రుద్రాక్షను ధరించిన పురుషులకు విజయం, స్త్రీలకు సంతానం కలుగుతుంది. ఏకాదశ రుద్ర స్వరూపము, ఆంజనేయునికి ప్రతీక, భక్తి యోగానికి, మానసిక స్ధైర్యానికి, మనోనిబ్బరతకు ముఖ్యము. అన్ని కార్యములలో జయము. నిత్యసంతోషము కలుగును. కుండలినీ జాగృతి పెరుగును. ఆరోగ్యపరంగా ఈ రుద్రాక్ష అత్యంత శ్రేష్టమైనది.
ఏకాదశ ముఖి ధరించిన తోడనే హనుమంతుని శుభ దృష్టి కల్గి వారు ఆయురాగ్య ఐశ్వర్యములు పొందగలరు. జాతకంలో గ్రహదోషాలు ఉన్న వారు ఏకాదశముఖి రుద్రాక్షని ధరించిన, పూజించిన ఉత్తమ ఫలితాలు పొందగలరు. సంతాన సమస్యలు ఉన్న స్త్రీలు మెడలో తాళిబొట్టులో ధరించిన పూజించిన సౌభాగ్యం, సంతానం కలుగుతుంది. ఏకాదశి తిధి రోజున జన్మించిన వారు ఏకాదశి రుద్రాక్ష ధరించాలి. ఏకాదశ ముఖి రుద్రాక్షని సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి ఏకాదశి తిధి రోజున ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ధరించిన వారికి గోదానం, భూదానం చేసినంత పుణ్యం లభిస్తుంది. సౌభాగ్యం, సంపద దైర్యం, జ్ఞానం కలుగును.
ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం హ్రీం హుం నమః”
12.ద్వాదశముఖి రుద్రాక్ష
ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ముఖాలను కలిగి ఉంటుంది. ద్వాదశముఖి రుద్రాక్ష పన్నెండు ఆదిత్యలకు ప్రతీక. ’సూర్యభగవాన్’ స్వరూపం. ధారిద్రపు బాధనుండి విముక్తుల్ని చేస్తారు. ఏకముఖితో సమానంగా పనిచేస్తుంది. ఏకముఖి ధరించే శక్తి లేనివారు ద్వాదశముఖి ధరించిన ఏకముఖి ధరించిన ఫలితాన్ని పొందగలరు. గౌరవ మర్యాదలు పొందాలన్న, కీర్తి ప్రతిష్ఠలు పొందాలన్న ద్వాదశముఖి రుద్రాక్షకు మించిందిలేదు.
'ద్వాదశముఖి' రుద్రాక్ష లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. సూర్యుడికి ప్రతీకగా చెప్పుకునే ఈరుద్రాక్ష, వ్యాధులను నివారించడమే కాకుండా దారిద్ర్యపు బాధలను సైతం తొలగిస్తుంది. కంటి సమస్యలు, గుండె జబ్బులు ఉన్నవారు ద్వాదశిముఖి రుద్రాక్ష ధరించిన వ్యాది నివారణ కలుగును. అధికారుల ఒత్తిడి తగ్గాలన్నా, ఉద్యోగంలో ప్రమోషన్స్ కావాలనుకున్న వారు ద్వాదశముఖి ధరించాలి. మన ప్రత్యక్ష దైవం సూర్యుడు. సూర్యుడికి ప్రతీకయైన ద్వాదశముఖి రుద్రాక్ష పూజా మందిరంలో ఉంచి పూజించిన మెడలో ధరించిన సకలకార్య విజయం పొందగలరు. ద్వాదశితిధి రోజు జన్మించిన వారు ద్వాదశముఖి రుద్రాక్ష ధరించాలి. ద్వాదశముఖి రుద్రాక్షను సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించి ద్వాదశముఖి రుద్రాక్ష ధారణ మంత్రంతో ద్వాదశితిధి రోజున ధరించిన అన్ని రకాలబాధలు తొలుగును. ప్రమాదాలు సంభవించవు. సమస్యలు పరిష్కారమగును.
ద్వాదశముఖి రుద్రాక్ష ధారణ మంత్రం:-“ఓం క్రీం క్షాం రౌం నమః”
13.త్రయోదశముఖి రుద్రాక్ష
త్రయోదశముఖి రుద్రాక్షకు పదమూడు ముఖాలు కలిగి ఉండును. త్రయోదశి రుద్రాక్ష ‘కార్తికేయుని స్వరూపం’,కొందరు త్రయోదశి రుద్రాక్ష సాక్షాత్తు మన్మద స్వరూపం అనికూడ అంటారు. కోరికలను, శుభాలను సిద్ధింపజేస్తాడు. త్రయోదశముఖి రుద్రాక్ష దొరకటం కష్టం. ఈ రుద్రాక్షను ధరించిన సంతానాహీనులు సంతాన వంతులు అగుదురు. త్రయోదశి కార్తికేయ స్వరూపం కావటం వలన ధర్మ, జ్ఞాన, బల, వీర్య చతుర్ధ శక్తులను కలిగి ఉంటారు. శత్రువులపైన విజయం, పోటీతత్వం కలిగి ఉంటారు.
త్రయోదశి ధరించిన వారు జీవితాంతం వరకు సర్వ సుఖాలను పొందుతారు. కీర్తి, ధనం, సంపదలను కలిగి ఉంటారు. కోర్టు సమస్యల పరిష్కారం అప్పుల బాధల నివారణ, కుజదోష నివారణకు ధరిస్తారు.
రుద్రాక్ష బ్రాస్లెట్
రుద్రాక్ష మాల
రుద్రాక్ష రింగ్
వివిధ రకాల ఒరిజినల్ రుద్రాక్షలకై సంప్రదించండి.

96666౦2371
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment