Saturday, 12 November 2016

వైకుంట చతుర్దశి




కార్తీక శుద్ధ చతుర్ధశిని వైకుంట చతుర్దశిగా పిలుస్తారు. ఈ రోజు ఉసిరి చెట్టుకి నీరు పూసి పసుపుకుoకుమలతో అర్చించి , ఆ చెట్టు నీడలో శివ విష్ణు శ్లోక పటనం  మరియు విష్ణు మూర్తిని పూజించాలి.108 ప్రదక్షిణాలు చెయ్యాలి.ఉసిరి చెట్టు నీడలో భగవత్ ధ్యానం ,జపం,దానం ఏ పుణ్యకార్యం చేసిన కోటిరెట్ల ఫలితాన్ని పొందుతారు.ఉసిరి చెట్టు నీడలో  భోజనం చెయ్యడం వలన భోజనం చెయ్యడంలో పొందిన దోషాలు సమసిపోతాయి.కార్తీకమాసమంతా ఉసిరి చెట్టు నీడలో భుజించడం చాల మంచిది.

No comments:

Post a Comment