Wednesday, 9 November 2016

కార్తీక ఏకాదశి - తులసి పెళ్ళికూతురు




కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తులసిని వస్త్రం ,పసుపు ,కుంకుమతో అలంకరించి పెల్లికూతురుగా తయారు చేస్తారు.

21 అరిసలని  నైవేద్యం గా పెడతారు.తులసి దగ్గర దీపతో అలంకరించాలి.


రేపు అనగా ద్వాదశి రోజు ఉసిరి కొమ్మతో  విష్ణుమూర్తిగా భావించి పెల్లిచేస్తారు .ఇలా తులసి పూజ ఏకాదశి రోజు చేయడం వలన వైకుoటప్రాప్తి .

No comments:

Post a Comment