Thursday 10 November 2016

శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళిః




ఓం శ్రీ తులసీదేవ్యై నమః
ఓం శ్రీ సఖ్యై నమః
ఓం శ్రీ భద్రాయై నమః
ఓం మనోజ్ఞానపల్లవాయై నమః
ఓం పురందరసతీపూజాయై నమః
ఓం పుణ్యదాయై నమః
ఓం పుణ్యరూపిణ్యై నమః
ఓం జ్ఞానవిజ్ఞానజనన్యై నమః
ఓం తత్త్వజ్ఞాన జనన్యై నమః
ఓం తత్త్వజ్ఞాన స్వరూపిణ్యై నమః
ఓం జానకీదుఃఖశమన్యై నమః
ఓం జనార్దనప్రియాయై నమః
ఓం సర్వకల్మషసంహార్ర్యై నమః
ఓం స్మరకోటిసమప్రభాయై నమః
ఓం పాంచాలిపూజ్యచరణాయై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం కామితార్థప్రదాయై నమః
ఓం గౌరీశారదాసంసేవితాయై నమః
ఓం పందారుజనమందారాయై నమః
ఓం నిలింపాభరణాసక్తాయై నమః
ఓం లక్ష్మీచంద్రసహోదర్యై నమః
ఓం సనకాదిమునిధ్యేయాయై నమః
ఓం కృష్ణానందజనిత్రై నమః
ఓం చిదానందస్వరూపిణ్యై నమః
ఓం నారాయణ్యై నమః
ఓం సత్యరూపాయై నమః
ఓం మాయాతీతాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం పదనచ్చవినిర్ధూత నమః
ఓం రాకాపూర్ణ నమః
ఓం నిశాకరాయై నమః
ఓం రోచనాపంకతిలకల నమః
ఓం సన్నిటలభాసురాయై నమః
ఓం శుద్దాయై నమః
ఓం పల్లవోష్ఠ్యై నమః
ఓం మద్మముఖ్యై నమః
ఓం పుల్లపద్మదళేక్షణాయై నమః
ఓం చాంపేయకళికాకారనాసా నమః
ఓం దండవిరాజితాయై నమః
ఓం మందస్మితాయై నమః
ఓం మంజులాంగ్యై నమః
ఓం మాదవప్రియకామిన్యై నమః
ఓం మాణిక్యకణ్కణాయై నమః
ఓం మణికుండల మండితాయై నమః
ఓం ఇందస్రంవర్థిన్యై నమః
ఓం శక్త్యై నమః
ఓం ఇంద్రగోపనిభాంశుకాయై నమః
ఓం క్షీరాబ్ధితనయాయై నమః
ఓం క్షీరసాగరసంభవాయై నమః
ఓం శాంతికాంతిగుణోపేతాయై నమః
ఓం బృందానుగుణసంపత్యై నమః
ఓం పూతాత్మికాయై నమః
ఓం పూతనాదిస్వరూపిణ్యై నమః
ఓం యోగిధ్యేయాయై నమః
ఓం యంగనందప్రదాయై నమః
ఓం చతుర్వర్గప్రదాయై నమః
ఓం చతుర్వర్ణైకపావనాయై నమః
ఓం త్రిలోకజనన్యై నమః
ఓం గృహమేధిసమారాధ్యాయై నమః
ఓం సదనాంగణపావనాయై నమః
ఓం మునీంద్రహృదయవాసాయై నమః
ఓం మూలప్రకృతిసంజ్ఞికాయై నమః
ఓం బ్రహ్మరూపిణ్యై నమః
ఓం పరంజ్యోతిషే నమః
ఓం ఆవాజ్మానసగోచరాయై నమః
ఓం పంచభూతాత్మికాయై నమః
ఓం యోగాచ్యుతాయై నమః
ఓం యజ్ఞరూపిణ్యై నమః
ఓం సంసారదుఃఖశమన్యై నమః
ఓం సృష్టిస్థింతకారిణ్యై నమః
ఓం సర్వప్రపంచనిర్మాత్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం మధురస్వరాయై నమః
ఓం నిరీశ్వర్యై నమః
ఓం నిర్గుణాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం నిరాటంకాయై నమః
ఓం దీనజనపాలనతత్పరాయై నమః
ఓం రణత్కింకిణికాజలరత్న నమః
ఓం కాంచీలసత్కట్యై నమః
ఓం చలన్మంజీరచరణాయై నమః
ఓం చతురాననసేవితాయై నమః
ఓం అహోరాత్రకారిణ్యై నమః
ఓం ముక్తాహారహరాక్రాంతాయై నమః
ఓం ముద్రికారత్నభాసురాయై నమః
ఓం సిద్దిప్రదాయై నమః
ఓం అమలాయై నమః
ఓం కమలాయై నమః
ఓం లోకసుందర్యై నమః
ఓం హేమకుంభ నమః
ఓం కుచద్వయాయై నమః
ఓం లసితకుంభద్వయాయై నమః
ఓం చంచలాయై నమః
ఓం లక్ష్యై నమః
ఓం శ్రీకృష్ణప్రియాయై నమః
ఓం శ్రీరామప్రియాయై నమః
ఓం శ్రీవిష్ణుప్రియాయై నమః
ఓం శంకర్యై నమః
ఓం శివశంకర్యై నమః
ఓం తులస్యై నమః
ఓం కుందకుట్మలరదనాయై నమః
ఓం పంక్వబింజోష్ఠ్యై నమః
ఓం శరశ్చంద్రికాయై నమః
ఓం చాంపేయనాసికాయై నమః
ఓం కంబుసుందరగళాయై నమః
ఓం తటిల్లతాంగ్యై నమః
ఓం మత్తబంభరకుంతలాయై నమః
ఓం నక్షత్రనిభనఖాయై నమః
ఓం రంభానిభోరుయుగ్మాయై నమః
ఓం సైకతశ్రోణ్యై నమః
ఓం మదకంఠిరవమధ్యై నమః
ఓం కీరవాణ్యై నమః
ఓం కలినాశిన్యై నమః
ఓం శ్రీ మహాతులస్యై నమః

No comments:

Post a Comment