Tuesday 21 November 2023

పంచాంగము


 ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻

బుధవారం, నవంబరు 22, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

కార్తీక మాసం - శుక్ల పక్షం

తిథి:దశమి రా10.34 వరకు

వారం:బుధవారం (సౌమ్యవాసరే)

నక్షత్రం:పూర్వాభాద్ర సా6.57 వరకు  

యోగం:హర్షణం మ3.49 వరకు

కరణం:తైతుల ఉ11.44 వరకు తదుపరి గరజి రా10.34 వరకు

వర్జ్యం:తె3.56 -5.26

దుర్ముహూర్తము:ఉ11.23 -12.08

అమృతకాలం:ఉ11.30 - 12.59

రాహుకాలం:మ12.00 - 1.30

యమగండ/కేతుకాలం:ఉ7.30 - 9.00

సూర్యరాశి:వృశ్చికం||చంద్రరాశి:కుంభం

సూర్యోదయం:6.09|| సూర్యాస్తమయం: 5.21

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

యాజ్ఞవల్క్య జయంతి

No comments:

Post a Comment