Wednesday, 15 November 2023

తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే

 



మౌన రూపి , ధ్యానరూపి అయినదక్షిణామూర్తిని మానసికముగా తదేకాత్మికగా ధ్యానించి చూడండి..మొదట హృదయం బరువెక్కుతుంది...ధుఃఖము పెల్లుబికుతుంది..ఆ తరువాతనే శరీరము ఆత్మ తేలికగా మారుతుంది..ఈ అనుభవమును అనుభవిస్తున్నారంటేనే  మీ ఆత్మను ఆయనకి అర్పించినట్లే ఆయన గణాలలో ఒకరిగా చేరినట్లే, ఆ సర్వేశ్వరుడే మీకు రక్షణ కవచములా మారుతాడు..ఏవిధమైన మానసిక భయాందోళనలు దరిదాపుల్లోకి చేరలేవు..నిర్మల చిత్తమై మానసిక ఆనందమును నిత్యము అనుభవిస్తారు..ఇది సత్యము..అలా అనుభవాన్ని పొందిన వారిలో ఈ కాలములో అందరికి తెలిసిన వారు రమణ మహర్షి కూడా ఒకరు....అలా తెలియని శివభక్తులు కోకొల్లలు...ఏవిధమైన భౌతిక ఆర్భాటాలను మహాదేవుడు స్వీకరించడు..దానికి నిదర్శనమే స్వర్ణ భవనాన్ని రావణుడికి ఇవ్వడములోని మహాదేవుని ఆంతర్యము..అతను తన భక్తులకి ఇచ్చిన సందేశము కూడా...

తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే ||

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment