🌿జంటనాగులు వున్నా విగ్రహం దగ్గేరకి ఆవ్వుపాలు తీసుకోని వెళ్లి ఆ విగ్రహం చుట్టూ 9 ప్రదక్షణలు చేసి సర్పమంత్రం పఠీoస్తు మానస దేవిని స్మరిస్తూ పూజించవలెను ,
🌸ఇలా చేయ్యుట వలన ఎటువంటి సర్పదోషం లేదా సర్ప శాపం నుండి పరిహారం లబించును....
🌿తెలిసి కానీ,తెలియక కానీ మీరు లేదా మీ పూర్వికులు సర్ప హత్య చేస్తే ,దాని ద్వారా ఈ సర్ప శాపం తగులుతుంది
🌸ఒక వేళ తప్పనిసరి పరిస్థితిలో సర్పహత్య చేస్తే వెంటనే దానిని దహనం చేయాలి.ఇలా చేయడం వలన సర్పశాపం తగలదు సర్ప శాపం చాల ప్రమాదకరం...
🌿అది తరతరాలు వెంటాడుతుంది అందుకే దీనిని తొందరగా నివారణ చేసుకోవాలి.ఇలా చేయించుకొనే స్తోమత లేని వారు సర్పశ్లోకాలు చదివితే ఆలాంటి దోషాలు ఉంటే పోతాయి...
🌸కలలో సర్పాలు నాగదోషం ,నాగశాపం వలన కూడా ఎక్కువుగా వస్తుంటాయి ఇవి సర్పాశాపం ఉందని మనకి తెలియజేయడం కలలోవస్తే ముందు బయపడటం మానుకొని పరిహారం చేసుకోండి,
🌸ఖర్చు లేని పరిహరమార్గం కావున మానస దేవి ఆరాదించుట వలన నిద్రలో పాములు రావడం తగ్గి ప్రశాంతముగా నిద్రపోవచ్చును.
ఇలా 9 మంగళవారములు చేయండి...స్వస్తి..
🌹ఓం మానసా దేవ్యై నమః🌹
No comments:
Post a Comment