Tuesday 28 November 2023

రావి చెట్టు

 




కార్తీక మాసంలో ఉసిరి చెట్టును, విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిం చాలి. అలాగే రావిచెట్టును ప్రతి నిత్యం పూజించేవారికి దారిద్య్రం తొలగిపోతుంది.

మనసులోని కోరికను చెప్పుకుని రావి చెట్టుకు అనునిత్యం ప్రదక్షిణలు చేసి పూజిం చాలి. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరు తాయని నమ్మకం. సంతానయోగం కలుగు తుంది. రావిచెట్టును ఎప్పుడు పడితే అప్పుడు తాకరాదని పండితుల ఉవాచ.

ఏ రోజున పడితే ఆ రోజు రావిచెట్టును తాకడం వల్ల దోషం కలుగుతుంది. అందు వలన కేవలం శనివారం రోజున మాత్రమే ఈ వృక్షాన్ని తాకడం ద్వారా శుభఫలితా లుంటాయని పండితులు సూచిస్తున్నారు.

ఎందుకంటే రావిచెట్టు దేవతావృక్షంగా, సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజింపబడుతోంది అందుకే శనివారం మాత్రమే ఆ చెట్టును తాకాలని పండితులు చెబుతారు.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment