Thursday, 16 November 2023

శుక్రవారం నాగుల చవితి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య అష్టకమ్ (కరావలంబ స్తోత్రమ్)

 


🙏హే స్వామినాథ కరుణాకర దీనబంధో,

శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |

శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 1 ||

🙏దేవాదిదేవనుత దేవగణాధినాథ,

దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |

దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 2 ||

🙏నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,

తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |

శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 3 ||

👍క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,

పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |

శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 4 ||

🙏దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,

దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |

శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 5 ||

🙏హారాదిరత్నమణియుక్తకిరీటహార,

కేయూరకుండలలసత్కవచాభిరామ |

హే వీర తారక జయాౙ్మరబృందవంద్య,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 6 ||

🙏పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,

పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |

పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 7 ||

🙏శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,

కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |

భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,

వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ || 8 ||

🙏సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |

తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |

సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |

కోటిజన్మకృతం పాపం తత్‍క్షణాదేవ నశ్యతి ||


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment