శ్రీ నాగదేవత అష్టోత్తర శతనామావళి........
ఓం అనంతాయ నమ:
ఓం ఆదిశేషాయ నమ:
ఓం అగదాయ నమ:
ఓం అఖిలోర్విచరాయ నమ:
ఓం అమితవిక్రమాయ నమ:
ఓం అనిమిషార్చితాయ నమ:
ఓం అదివంధ్యానివృత్తయే నమ:
ఓం అశేషఫణామణ్డలమణ్డితాయ నమ:
ఓం అప్రతహతానుగ్రహదాయినే నమ:
ఓం అమితాచారాయ నమ:
ఓం అఖండైశ్వర్యసంపన్నాయ నమ:
ఓం అమరాధిపస్తుత్యాయ నమ:
ఓం అఘోరరూపాయ నమ:
ఓం వ్యాళవ్యాయ నమ:
ఓం వాసుకయే నమ:
ఓం వరప్రదాయకాయ నమ:
ఓం వనచరాయ నమ:
ఓం వంశవర్ధనాయ నమ:
ఓం వాసుదేవశయనాయ నమ:
ఓం వటవృక్షాశ్రితాయ నమ:
ఓం విపవేషధారిణేన నమ:
ఓం వినాయకోదరబద్ధాయ నమ:
ఓం విష్ణుప్రియాయ నమ:
ఓం వేదస్తుత్యాయ నమ:
ఓం విహితధర్మాయ నమ:
ఓం విషధరాయ నమ:
ఓం శేషాయ నమ:
ఓం శత్రుసూదనాయ నమ:
ఓం శంకరాభరణాయ నమ:
ఓం శంఖపాలాయ నమ:
ఓం శ్యామవర్ణాయ నమ:
ఓం శంభుప్రియాయ నమ:
ఓం షడాననాయ నమ:
ఓం పంచశిరసే నమ:
ఓం పాపనాశనాయ నమ:
ఓం ప్రమదాయ నమ:
ఓం ప్రచండాయ నమ:
ఓం భక్తివశ్యాయ నమ:
ఓం భక్తిరక్షకాయ నమ:
ఓం బ హుశిరసే నమ:
ఓం భాగ్యవర్ధనాయ నమ:
ఓం భవభీతిహరాయ నమ:
ఓం తక్షకాయ నమ:
ఓం త్వరితగమనాయ నమ:
ఓం తమొరూపాయ నమ:
ఓం దర్వీకరాయ నమ:
ఓం ధరిణీధరాయ నమ:
ఓం కశ్యపాత్యజాయ నమ:
ఓం కాలరూపాయ నమ:
ఓం యుగాదిపాయ నమ:
ఓం యుగంధరాయ నమ:
ఓం యుక్తాయుక్తాయ నమ:
ఓం యుగ్మశిరసే నమ:
ఓం రశ్మివంతాయ నమ:
ఓం రమ్యగాత్రాయ నమ:
ఓం కేశవప్రియాయ న:
ఓం విశ్వంభరభరాయ నమ:
ఓం ఆదిత్యమర్థనాయ నమ:
ఓం సర్వపూజ్యాయ నమ:
ఓం సర్వాధారాయ నమ:
ఓం నిరాశాయ నమ:
ఓం నిరంజనాయ నమ:
ఓం ఐరావతాయ నమ:
ఓం శరణ్యాయ నమ:
ఓం సర్వదాయకాయ నమ:
ఓం ధనంజయాయ నమ:
ఓం లోకత్రయాధీశాయ నమ:
ఓం శివాయ నమ:
ఓం వేద వేద్యాయ నమ:
ఓం పూర్ణాయ నమ:
ఓం పుణ్యాయ నమ:
ఓం పుణ్యకీర్తియే నమ:
ఓం పరేశాయ నమ:
ఓం పారగాయ నమ:
ఓం నిష్కళాయ నమ:
ఓం వరప్రదాయ నమ:
ఓం కర్కోటకాయ నమ:
ఓం శ్రేష్ఠాయ నమ:
ఓం శాంతాయ నమ:
ఓం దాంతాయ నమ:
ఓం జితక్రోధాయ నమ:
ఓం జీవాయ నమ:
ఓం జయదాయ నమ:
ఓం జవప్రియాయ నమ:
ఓం విశ్వరూపాయ నమ:
ఓం విధిస్తుతాయ నమ:
ఓం విథీంద్రశివసంస్తుత్యాయ నమ:
ఓం శ్రేయ:ప్రదాయ నమ:
ఓం ప్రాణదాయ నమ:
ఓం అవ్యక్తాయ నమ:
ఓం వ్యక్తరూపాయ నమ:
ఓం తమోహరాయ నమ:
ఓం యోగీశాయ నమ:
ఓం కళ్యాణాయ నమ:
ఓం బాలాయ నమ:
ఓం బ్రహ్మచారిణే నమ:
ఓం వటురూపాయ నమ:
ఓం రక్తాంగాయ నమ:
ఓం శంకరానందకరాయ నమ:
ఓం విష్ణుతల్పాయ నమ:
ఓం గుప్తాయ నమ:
ఓం గుప్తతరాయ నమ:
ఓం రక్తవస్త్రాయ నమ:
ఓం రక్తభూషాయ నమ:
ఓం కద్రువాసంభూతాయ నమ:
ఓం ఆధారవీధిపధికాయ నమ:
ఓం సుషుమ్నాద్వారమధ్యగాయ నమ:
ఓం ఫణిరత్నవిభూషణాయ నమ:
ఓం నాగేంద్రాయ నమ:
No comments:
Post a Comment