Tuesday 13 April 2021

చైత్ర శుద్ధ తదియ నాడు - ఉద కుంభ దానం

 



చైత్ర శుద్ధ తదియ నాడు  నీటితో ఉన్న లోహ పాత్ర దానం ( ఉద కుంభ దానం)  చేయడం వలన   మనోభీష్ట సిద్ది కలుగుతుందని శాస్త్ర వచనం.

ఉద కుంభం ను ఇచ్చేప్పుడు  పఠించాల్సిన స్తోత్రం:


" ఏషధర్మో ఘటో దత్తో బ్రమ్హ విష్ణు శివాత్మికః

అస్య ప్రధానత్ శకలం  మామసంతు మనోరథః."


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment