Saturday 24 April 2021

ఏప్రిల్ 25, 2021 రాశిఫలాలు:

 



మేషం: కార్యజయం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

వృషభం: కొత్త రుణయత్నాలు, ఆర్థికంగా ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కార్యక్రమాలలో . అవరోధాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. 

మిథునం: కార్యక్రమాలలో ఆటంకాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా.  రాబడి నిరాశ కలిగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటుపోట్లు.

కర్కాటకం: ఉత్సాహంగా  కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆశ్చర్యకరమైన సంçఘటనలు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.  కొత్త వ్యాపారాలకు శ్రీకారం. చుడతారు. ఉద్యోగాల్లో ఎదురులేని పరిస్థితి.

సింహం:  కార్యక్రమాలలో  ఆటంకాలు. కష్టించినా  ఫలితం కనిపించదు. విద్యార్థులకు అవకాశాలు నిరాశ కలిగిస్తాయి. రాబడి కొంత తగ్గుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు కొద్దిగా చికాకులు.

కన్య: మీ ఆశయాలు నెరవేరతాయి. పనుల్లో  పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.  వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతస్థితి దక్కుతుంది.

తుల: ఆదాయం అంతగా అనుకూలించదు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలస్యం. ఉద్యోగులకు ఇబ్బందులు. 

వృశ్చికం: కార్యక్రమాలలో  విజయం. దైవచింతన పెరుగుతుంది. చర్చలు సఫలమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రశాంతత చేకూరుతుంది.

ధనుస్సు: నూతన ఉద్యోగాల్లో చేరతారు. కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు.  ఆకస్మిక ధనలాభ సూచనలు. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. 

మకరం: దూరప్రయాణాలు ఉంటాయి. శారీరక  రుగ్మతలు. బంధువర్గంతో  మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు. 

కుంభం: ముఖ్య కార్యక్రమాలలో అవరోధాలు. రాబడికి మించి ఖర్చులు. బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలల్లో తొందరవద్దు. ఉద్యోగాల్లో చిక్కులు. 

మీనం:  రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. కార్యజయం. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. 




ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA( Akaankksha Yedur)
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371









No comments:

Post a Comment