Monday, 26 April 2021

మంగళవారం, ఏప్రిల్ 27, 2021 పంచాంగం

 


ఓం శ్రీ గురుభ్యోనమః 

 మంగళవారం, ఏప్రిల్ 27, 2021 

         శ్రీ ప్లవ నామ సంవత్సరం

   ఉత్తరాయణం   వసంత ఋతువు 

           చైత్ర మాసం  శుక్ల పక్షం 

తిధి :  🌕 పౌర్ణమి ఉ9.52

            తదుపరి బహుళ పాడ్యమి  

వారం : మంగళవారం (భౌమ్యవాసరే)

నక్షత్రం : స్వాతి రా9.47

               తదుపరి విశాఖ    

యోగం : సిద్ధి రా9.43

                తదుపరి వ్యతీపాతం 

కరణం  :  బవ ఉ9.52

                 తదుపరి బాలువ రా8.40

             ఆ తదుపరి కౌలువ 

వర్జ్యం   :  ఉ.శే.వ6.05వరకు &

                తె2.59 - 4.29

దుర్ముహూర్తం : ఉ8.10 - 9.00 &

                        రా10.47 - 11.33

అమృతకాలం:  మ1.33 - 3.03 

రాహుకాలం   :  మ3.00 - 4.30 

యమగండం/కేతుకాలం: ఉ9.00 - 10.30

సూర్యరాశి: మేషం  ||  చంద్రరాశి: తుల

సూర్యోదయం: 5.40 || సూర్యాస్తమయం: 6.13

   

ఈరోజు విశేషం :  మహాచైత్రీ     మదన పూర్ణిమ



ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

సర్వే జనాః సుఖినో భవంతు, శుభమస్తు. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. follow us : plz like , share , follow and subscribe facebook page https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888 Whats app group https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5 Telegram link https:/https://t.me/joinchat/B2gE2ZlZuac1MDhl Signal link https://signal.group/#CjQKIL_2Z4ElJmED1q-b2WYKhULMt23wwje-H5NNDf5ph7K9EhBAvxGFTFNRTxpnP-6Nki-C YouTube https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw Printerest https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/ Twitter https://twitter.com/VidhathaAstrolo Instagram https://www.instagram.com/sreevidhathapeetam/ Blog https://vidhaathaastronumerology.blogspot.com/ జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (AKAANKKSHA YEDUR) (MCA, GNIIT, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371

No comments:

Post a Comment