Wednesday 21 April 2021

ఏప్రిల్ 22 , 2021 రాశిఫలాలు:

 


మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్య సూచనలు. మిత్రులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: పనులు విజయవంతమవుతాయి. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ఆప్యాయత పొందుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మిథునం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్నిసమస్యలు.

కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. కుటుంబసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వృద్ధి కనిపిస్తుంది.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. ఇంటాబయటా అనుకూలత. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తొలగుతాయి.

వృశ్చికం: కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఇబ్బందిపడతారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

ధనుస్సు: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తి వివాదాలు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కొత్త పరిచయాలు. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. అనుకున్న పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అన్నీ విజయాలే.

కుంభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మీనం: బంధువర్గంతో విభేదాలు. దూరప్రయాణాలు. వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఒప్పందాలలో జాప్యం. వ్యాపారాల విస్తరణ నిలిచిపోతుంది. ఉద్యోగాలలో మరింత పనిభారం.
 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







No comments:

Post a Comment