Monday 12 April 2021

ఏప్రిల్ 13, 2021 రాశిఫలాలు:

 



మేషం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. మిత్రులు, కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ  వెలుగులోకి వస్తుంది. పనులలో విజయం. ఆహ్వానాలు అందుతాయి.  బంధువుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మిథునం: ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి పిలుపు రావచ్చు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.

కర్కాటకం: పనులు వాయిదాపడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం..

సింహం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

తుల: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. ఉద్యోగావకాశాలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృశ్చికం: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. పనులు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు. అనారోగ్యం.

ధనుస్సు: బంధువుల నుంచి ఒత్తిళ్లు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మకరం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి కీలక సమాచారం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం: అనుకోని ప్రయాణాలు. ఆశ్చర్యకర సంఘటనలు. ఆరోగ్యసమస్యలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

మీనం: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.
 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment