Sunday, 25 April 2021

ఏప్రిల్ 26, 2021 రాశిఫలాలు

 



మేషం: వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలబ్ధి. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కాస్త అనుకూలత. 

వృషభం: ఆర్థికపరమైన ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలలో ఆటంకాలు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవు. శారీరక రుగ్మతలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

మిథునం: కార్యక్రమాలలో తొందరపాటు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. కాంట్రాక్టులు చేజారతాయి. అనారోగ్యం. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం. 

కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొంత ఊరట. 

సింహం: ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యపరమైన చికాకులు. సోదరులు, మిత్రులతో కలహాలు. వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.. 

కన్య: ఆర్థికపరంగా ఆశాజనకం. ఆస్తి వివాదాలు తీరతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది.

తుల: అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. దూరప్రయాణాలు ఉంటాయి. భూవివాదాలు నెలకొంటాయి. 
వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళం.. 

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఉద్యోగయత్నాలు సానుకూలం.  కార్యజయం. ప్రత్యర్థులు కూడా సహకరిస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో వ్యయప్రయాసలు. 

ధనుస్సు: కొత్త కార్యక్రమాలు  చేపడతారు. ధన, వస్తులాభాలు ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ప్రయాణాలలో ఆటంకాలు. కార్యక్రమాలు ముందుకు సాగవు. సోదరులు, మిత్రులతో  కలహాలు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారాలు ఒడిదుడుకులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

కుంభం: ఆర్థిక ఇబ్బందులు. బంధువిరోధాలు. పనుల్లో  అవాంతరాలు. అనారోగ్య సూచనలు.  వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు. దూరప్రయాణాలు ఉంటాయి.

మీనం: ధనలబ్ధి. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. దైవదర్శనాలు.
 




ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA( Akaankksha Yedur)
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


















No comments:

Post a Comment