Monday 26 April 2021

ఏప్రిల్ 27-4-2021 రాశిఫలాలు:

 


మేషం: కొత్త వ్యవహారాలలో విజయం. ఆస్తిలాభం. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువుల నుంచి చికాకులు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తప్పవు.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: శుభకార్యాలపై ముఖ్య సమాచారం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అనుకూలత.

కన్య: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలుసర్దుకుంటాయి. 

ధనుస్సు: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి.

మకరం: వ్యవహారాలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: కష్టానికి ఫలితం దక్కదు. వ్యవహారాలు నెమ్మదిస్తాయి. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

మీనం: పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుంచి విముక్తి.
 


ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని, ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు, అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను, అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే " శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి , మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్ చేయండి

సర్వే జనాః సుఖినో భవంతు, శుభమస్తు. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి. follow us : plz like , share , follow and subscribe facebook page https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888 Whats app group https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5 Telegram link https:/https://t.me/joinchat/B2gE2ZlZuac1MDhl Signal link https://signal.group/#CjQKIL_2Z4ElJmED1q-b2WYKhULMt23wwje-H5NNDf5ph7K9EhBAvxGFTFNRTxpnP-6Nki-C YouTube https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw Printerest https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/ Twitter https://twitter.com/VidhathaAstrolo Instagram https://www.instagram.com/sreevidhathapeetam/ Blog https://vidhaathaastronumerology.blogspot.com/ జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర HAVANIJAAA (AKAANKKSHA YEDUR) (MCA, GNIIT, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB) శ్రీ విధాత పీఠం Ph. no: 9666602371





No comments:

Post a Comment