Tuesday 13 April 2021

ఏప్రిల్ 14, 2021 రాశిఫలాలు:

 



మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సందేశం. నిర్ణయాలు మార్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

వృషభం: సన్నిహితులతో కొంత సఖ్యత. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మిథునం: నూతన ఉద్యోగయత్నాలు. పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. ఆకస్మిక ధనలబ్ది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు. సోదరులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కన్య: రుణయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో చర్చలు. విద్యార్థులకు అనుకూల సందేశం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. బంధువుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలు నిదానంగా పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వ్యవహారాలలో అనుకూలత. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. దూరప్రయాణాలు. బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం కొంత తొలగుతుంది.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం: సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ధనప్రాప్తి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
 

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment