Tuesday 20 June 2017

june 24 2017 న శని అమావాస్య

 


ఈ సంవత్సరంలో june 24   శని అమావాస్య ఆరోజు అత్యంత పవిత్రమైన దినంగా పరిగణిస్తారు. శని అమావాస్య రోజున స్వామివారికి తైలాభిషేకం, పూజలు చేస్తే శని దోషం, ఇతర బాధల నివారణ జరుగుతుందని భక్తుల విశ్వాసం.. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని  స్వామివారికి అభిషేకం ,అర్చన.  మూలమంత్ర అలంకరణ మొదలైనవి ఉంటాయి.ప్రత్యక పూజలలో తమ పేరున పూజ చేయిన్చుకోగోరు ,మరుయు శని జపం చేయించుకోగోరు భక్తులు వివరాలకు ph :9000123129 నంబరు కి  ఫోన్ చేసి సంప్రదించగలరు.

No comments:

Post a Comment