Wednesday 14 June 2017

ఆలయాల వద్ద అమ్మే నల్లదారాలను ధరించటంలో అర్థం యేమిటి?




గృహంలో పూజ చేసిన తరువాత కట్టుకునే తోరములాంటివి నల్లదారాలు. దేవాలయాల వద్ద దీన్ని ధరించడం పుణ్యకార్యమే. కాశీ దారమూ, తోరమూ అని పిలిచే వీటిని ధరించడం ద్వారా ప్రయాణ దోషాలన్నీ పోతాయి. శుభప్రదంగా మళ్ళీ మన ఇంటికి చేరుస్తాయి. సర్వగ్రహాలకూ శాంతి మరియూ దిష్టి కూడా వదులుతుంది. ప్రయాణ సమయాల్లోనూ, పుణ్య తీర్థాల్లోనూ తెలియక అనేక తప్పులు చేస్తాం. వాటిని పోగొట్టేవే నల్లదారాలు.

No comments:

Post a Comment