శుక్రవారం నాడు అమావాస్య వచినప్పుడు చెయ్యాల్సిన తంత్రం
సాయంత్రం సంధ్యవేళ దేవుని గదిలో కొంత మేర శుబ్రపరచి అష్టదళపద్మాన్ని కాని ఆరు నక్షత్రాల ముగ్గుగాని వేసి దానిలోకి అమ్మవారిని ఆహ్వానించాలి.పక్కనే ఒక పళ్ళెం లో కొబ్బరికాయ కొట్టి ఆ పచ్చి కొబ్బరి చిప్పలలో ఆవు నెయ్యి తో కొంచం తేనె కలిపి దీపాలు వెలిగించాలి. ఈ తంత్రాన్ని అమావాస్య ఘడియలు దాటకుండా చెయ్యాలి.లక్ష్మి కారకం మరియు క్షేమకారకం.
శుభమస్తు.

No comments:
Post a Comment