Sunday 11 July 2021

ఆషాడమాసంలో శుభకార్యాలు చేయకూడదా ?



ఆషాడమాసాన్ని శూన్యమాసం అంటారు. అందువల్లే ఈ మాసంలో వివాహాలు, ఇతర శుభకార్యాలు చేయరు.
ఈ మాసంలో వచ్చే విశేషమైన తిధి ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీనిని తొలిఏకాదశి అని కూడా అంటారు. విష్ణు ఆరాధకులకు ప్రముఖమైన రోజు. ఏకాదశి నుంచి పండుగలు మొదలవుతాయి. తొలి ఏకాదశి నుంచే చాతుర్మాస్యవ్రతం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పూర్ణిమగా జరుపుకుంటారు.
తెలంగాణలో బోనాల పండుగ కూడా ఆషాఢంలోనే మొదలవుతుంది. పూరిజగన్నాథుడి రథ యాత్రం కూడా ఈ మాసంలోనే జరుగుతుంది. ఈ మాసంలోనే సకల జీవులకు ఆహారం అందించే ఆదిశక్తిని శాకంబరీదేవిగా కొలుస్తారు.
కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు ఆషాఢమాసంలో పుట్టింటింకి తీసుకువస్తారు. ఈ నెలలో ఆడవారు తప్పకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం ఆచారంగా వస్తోంది.



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371











No comments:

Post a Comment