Tuesday 6 July 2021

జూలై 7, 2021 రాశిఫలాలు:

 



మేషం: మిత్రులతో విభేదాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో జాప్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొమ్ము అందక ఇబ్బందులు. వృత్తి,వ్యాపారాలు సామాన్యం.

వృషభం: మిత్రుల సహకారం అందుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

మిథునం: ఉద్యోగ యత్నాలు నత్తనడకన సాగుతాయి. పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. దైవదర్శనాలు.

కర్కాటకం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: నిరుద్యోగుల ఆశలు నెరవేరతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య: శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. రుణయత్నాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు. విద్యార్థులకు ఒత్తిడులు.

తుల: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. బంధువులతో విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ఆర్థిక ప్రగతి. రుణఒత్తిడులు తొలగుతాయి. వస్తులాభాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఆస్తి వివాదాలు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. 
 




సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371














No comments:

Post a Comment