మేషం: పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారం.
వృషభం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
మిథునం: సన్నిహితులతో సఖ్యత. కొత్త పనులకు శ్రీకారం. ముఖ్య సమాచారం అందుతుంది. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాం.
కర్కాటకం: ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
సింహం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.
కన్య: రుణభారాలు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం.
తుల: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలం.
వృశ్చికం: శుభకార్యాలకు హాజరవుతారు. పనులు విజయవంతంగా ముగిస్తారు. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
ధనుస్సు: కుటుంబంలో కొత్త సమస్యలు. ముఖ్య వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులను కలుసుకుంటారు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. సోదరులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కుంభం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.
మీనం: ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment