మేషం: పనుల్లో ప్రతిబంధకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆలయ దర్శనాలు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.
మిథునం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. బంధువర్గం నుంచి విమర్శలు. అనుకోని ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్య పరిష్కారం. సోదరులు, మిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
సింహం: కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని వివాదాలలో పరిష్కారం దొరుగుతుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలు పైచేయి సాధిస్తారు.
కన్య: శ్రమాధిక్యం. కొన్ని పనులు మధ్యలో వాయిదా. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్యం.
వృశ్చికం: శుభవార్తలు అందుతాయి. సోదరులు, బంధువుల నుంచి ధనలాభం. సమాజ సేవలో పాల్గొంటారు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి.
ధనుస్సు: ఒక సమస్య నుంచి బయటపడతారు. రావలసిన డబ్బు అందుతుంది. కొత్త పనులు చేపడతారు. శుభవార్తలు వింటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో మరింత సానుకూలత.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. శ్రమకు ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ధనవ్యయం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment