Monday 12 July 2021

ఆకాశంలో అద్భుతం.. జూలై 13 పరస్ఫరం దగ్గరగా రానున్న శుక్రుడు, అంగారకుడు

 




జ్యోతిషశాస్త్రం ప్రకారం అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని గ్రహాలను నక్షత్ర గ్రహాలుగా పిలుస్తారు. ఈ ఐదు గ్రహాల్లో ఏవైనా రెండు ఒకదానికొకటి దగ్గరగా వస్తే భూమి నుంచి అవి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి లేదా కలుస్తాయి. అప్పుడు ఇలాంటి పరిస్థితిని గ్రహాల యుద్ధం అని అంటారు. అయితే సూర్యుడు, చంద్రుడు ఎప్పుడూ గ్రహ యుద్ధంలో ఉండరు. ఎందుకంటే సూర్యుడితో పాటు ఏ గ్రహం వచ్చినా అది అస్తమించినట్లు కనిపిస్తుంది. భూమి నుంచి చూసినప్పుడు ఆ గ్రహం కనిపించదు. ఈ రోజు అంటే జులై 13న శుక్రుడు, అంగారక గ్రహాలు పరస్ఫరం చాలా దగ్గరగా కనిపించనున్నాయి.


సోమవారం నాడు ఈ రెండు గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా
 దర్శనమిచ్చింది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండానే నేరుగా ఈ ఖగోళ
 దృశ్యాన్ని వీక్షించవచ్చు. ఆయా గ్రహాల కక్ష్య దృష్ట్యా అరుదైన సందర్భాల్లో
 మాత్రమే భూమి నుంచి చూసినప్పుడు దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి.
 అంగారకుడు, శుక్రుడు మధ్య అంతరం కేవలం 0.5 డిగ్రీల మాత్రమే ఉంటుంది.
 ఈ ఖగోళ వింతను నేరుగా చూడొచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్
 ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ తెలిపింది. మంగళవారం తర్వాత కుజ, శుక్రు గ్రహాలు దూరంగా
 వెళ్లిపోనున్నాయి.

భారత్ లో సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఖగోళ దృగ్విషయాన్ని వీక్షించవచ్చు. ఖగోల
 శాస్త్రజ్ఞుల ప్రకారం శుక్రుడు, అంగారకుడు దగ్గరకు రావడం ఇదే మొదటిసారి.
 అంగారకుడు, శుక్రుడు మళ్లీ 2022 ఫిబ్రవరి 12, అదే ఏడాది మార్చి 12న మరోసారి
 దగ్గరగా రానున్నాయి.



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371











No comments:

Post a Comment