Saturday 17 July 2021

జూలై 18, 2021 రాశిఫలాలు:

 



మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పనులలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యం. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

కర్కాటకం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. ఆప్తుల నుంచి పిలుపు. ఆర్థిక పరిస్థితి మరించ మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తుంది.

సింహం: రుణఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ఆధ్యాత్మిక చింతన. వాహనాలు కొంటారు.

కన్య: నూతన ఉద్యోగాలు. ముఖ్య నిర్ణయాలు. కార్యక్రమాలలో విజయం.  పాతమిత్రుల కలయిక. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. దూరప్రయాణాలు. సోదరులతో విభేదాలు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు.  ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: కుటుంబంలో సంతోషదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. బంధువులతో విరోధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. దైవదర్శనాలు. ధనవ్యయం.

కుంభం: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆలయాల సందర్శనం.మానసిక అశాంతి.

మీనం: విద్యార్థుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మరింత సానుకూలత.





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371







No comments:

Post a Comment