మేషం... ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యభంగం. ఉద్యోగమార్పులు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.
వృషభం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం.
మిథునం... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. నూతన విద్య, ఉద్యోగయోగాలు. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
కర్కాటకం... ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ధనవ్యయం. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
సింహం... చర్చలు సఫలం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. సోదరులతో ఆనందంగా గడుపుతారు. వస్తులాభాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనకూలస్థితి.
కన్య... ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ప్రయాణాలు వాయిదా. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. మానసిక అశాంతి.
తుల... కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.
వృశ్చికం... పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.
ధనుస్సు... ప్రయాణాలు వాయిదా. శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు.
మకరం... కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.
కుంభం... కుటుంబసౌఖ్యం. కాంట్రాక్టులు లభిస్తాయి. అంచనాలు నిజమవుతాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
మీనం... నూతన వస్తు,వస్త్రలాభాలు. ఉద్యోగాలలో ఉన్నతి. వ్యాపారాలు లాభిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment