Friday, 23 July 2021

జూలై 24, 2021 రాశిఫలాలు:




మేషం... ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. కళాకారులకు చికాకులు. 

వృషభం... ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువుల నుంచి ముఖ్య సమాచారం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం. విద్యార్థులకు నిరుత్సాహం. 

మిథునం... ఆర్థికాభివృద్ధి. నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవదర్శనాలు. కళాకారులకు శుభవార్తలు. 

కర్కాటకం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్తితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

సింహం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువుల కలయిక. అనుకున్న పనుల్లో జాప్యం. దైవదర్శనాలు. 

కన్య... బంధువులతో మాటపట్టింపులు. రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. కళాకారులకు ఒత్తిడులు. 

తుల... సంఘంలో గౌరవం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు. విద్యార్థుల యత్నాలు సఫలం. 

వృశ్చికం... కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ధనవ్యయం. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. 

ధనుస్సు... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. 

మకరం... వ్యయప్రయాసలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. కళాకారులకు వివాదాలు. 

కుంభం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఆహ్వానాలు రాగలవు.

మీనం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు పురోగతిలో ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది.



 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371






No comments:

Post a Comment