Saturday 24 July 2021

జూలై 25, 2021 రాశిఫలాలు:




మేషం:పనులు విజయవంతంగా ముగుస్తాయి. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుస్తాయి. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వృషభం: మిత్రులతో కలహాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మిథునం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళం పెట్టవచ్చు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

సింహం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల:  అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. నూతన ఉద్యోగప్రాప్తి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో తగు జాగ్రత్తలు పాటించండి.

మకరం: శుభవార్తలు వింటారు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సందేశం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం: ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఆస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవకాశాలు పెరుగుతాయి.


 




సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371










No comments:

Post a Comment