Monday 26 July 2021

జూలై 27 , 2021 రాశిఫలాలు:

 




మేషం: పనులు వేగవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. బంధువుల నుంచి ధనలబ్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: కష్టానికి ఫలితం కనిపిస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం నుంచి విముక్తి.

మిథునం: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ముఖ్య నిర్ణయాలు. మిత్రులతో విభేదాల పరిష్కారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది..

తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృశ్చికం: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

ధనుస్సు: కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఆదరణ. పరిచయాలు విస్తృతమవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మకరం: మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. పనులలో అవాంతరాలు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కుంభం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371





No comments:

Post a Comment