Sunday 11 July 2021

జూలై 12 , 2021 రాశిఫలాలు:

 



మేషం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. రుణయత్నాలు. పనుల్లో అవరోధాలు. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.

వృషభం: విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో విభేదాలు పరిష్కారం. ముఖ్యులతో పరిచయాలు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

మిథునం: పనులు కొంత మందగిస్తాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు. దైవదర్శనాలు.

కర్కాటకం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. కుటుంబ సమస్యలు తీరతాయి. ప్రముఖుల ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వాహనయోగం.

సింహం: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణయత్నాలు. ఇంటాబయటా వివాదాలు. శ్రమ తప్పదు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి.  నిరుద్యోగులకు ముఖ్య సమాచారం. ఆస్తి వివాదాలు తీరతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: బంధువుల నుంచి ధనలాభం. ఆస్తి విషయంలో ఒప్పందాలు. గృహం, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.  చర్చలు సఫలం.

వృశ్చికం: మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు అధికమవుతాయి.  వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కొన్ని పనులలో ఆటంకాలు. పనులలో ఆటంకాలు.

ధనుస్సు: వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి  నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో  విభేదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మకరం: చిన్ననాటి మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు శుభవార్తలు.

కుంభం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వస్తులాభాలు. విద్యార్థుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: పనులలో ఆటంకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం. 
 







సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371













No comments:

Post a Comment