Thursday 8 July 2021

జులై 9, 2021 రాశిఫలాలు

 


మేషం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. దైవదర్శనాలు.

వృషభం: ధన, వస్తులాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. దైవచింతన.

మిథునం: పనుల్లో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: పాతమిత్రుల కలయిక. విందు వినోదాలు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహన, గృహయోగాలు. స్థిరాస్తి వృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.

కన్య: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. అనారోగ్యం. వృత్తి,వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

తుల: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. బా«ధ్యతలు పెరుగుతాయి. వృత్తి,వ్యాపారాలు మందగిస్తాయి.

వృశ్చికం: కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వస్తులాభాలు.

ధనుస్సు: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం: పనులు మందకొడిగా సాగుతాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు కలసిరావు. అదనపు బాధ్యతలు. వృత్తి,వ్యాపారాలలో కొంత నిరుత్సాహం.

కుంభం: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

మీనం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
 






సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371














No comments:

Post a Comment