మేషం: పనులలో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.
వృషభం: బంధువర్గంతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.
మిథునం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దైవచింతన. సోదరులతో సఖ్యత. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.
కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. ఆస్తి కొనుగోలు యత్నాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కన్య: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలిసిరాదు. బంధువులతో తగాదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు.
తుల: వ్యవహారాలలో పురోగతి. స్థిరాస్తి వివాదాల నుంచి విముక్తి. ఆకస్మిక ధనలాభం. ప్రయాణాలు సంభవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ధనుస్సు: చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: నిర్ణయాలలో తొందరవద్దు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు ముందుకు సాగవు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
కుంభం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.
మీనం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు సమకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment