Thursday 22 July 2021

జూలై 23 , 2021 రాశిఫలాలు:


 



మేషం : పనులు వాయిదా వేస్తారు.  శ్రమాధిక్యమే. బంధువులతో తగాదాలు.  ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని  ఇబ్బందులు.

వృషభం: మిత్రులు, బంధువుల నుంచి ఒత్తిడులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. పనులలో జాప్యం. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. 

మిథునం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

కర్కాటకం:  పాతబాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. 

సింహం: పనుల్లో ఆవాంతరాలు. కొత్తగా రుణాలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కన్య:   ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత మార్పులు. 

తుల:  దూరపు బంధువుల కలయిక. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఆలయ దర్శనాలు.

వృశ్చికం: కుటుంబసభ్యులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. పనులు మధ్యలో విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరుత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. పరపతి పెరుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం. ఆసక్తికర సమాచారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. 

మకరం:   వ్యయప్రయాసలు.  రాబడికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. 

కుంభం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో సంతోషదాయకంగా ఉంటుంది.

మీనం: నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పనులు సకాలంలో పూర్తి.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.








No comments:

Post a Comment