మేషం: వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల కలయిక. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
వృషభం: సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. సోదరులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం: నూతన ఉద్యోగప్రాప్తి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.
కర్కాటకం: వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి సమస్యలు. పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
సింహం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెలకొంటాయి.
కన్య: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు.
తుల: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో విశేష ఆదరణ.
వృశ్చికం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలతో సతమతవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు.
మకరం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.
కుంభం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. భూవివాదాలు. అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు తప్పుతాయి.
మీనం: శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. పనులు సకాలంలో పూర్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment