| ఓమ్ శ్రీ మహాగణాధి పతయే నమః ||🌷
🌷||🔱జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"🔱||🌷
2023 నవంబర్ 14
శోభకృతు - దక్షిణాయనం,శరదృతువు ,
కార్తీక మాసే,శుక్లపక్షే
సూర్యోదయము : 06:08 సూర్యాస్తమయం : 05:22
తిథి: పాడ్యమి మ॥ 02:23 వరకు,తదుపరి విదియ
వారము: మంగళవారము
నక్షత్రం: అనూరాధ తె॥ 04:23 వరకు,తదుపరి జ్యేష్ట
యోగం: శోభనము మ॥ 03:23 వరకు,తదుపరి అతిగంఢ
కరణం:బవ మ॥ 02:23 వరకు,తదుపరి కౌలువ
రాహుకాలం: మ॥ 03:00 - సా॥ 04:30
యమగండము: ఉ॥ 09:00– ప॥ 10:30
వర్జ్యం: ఉ॥ 08:04 –ఉ॥ 09:42
దుర్ముహుర్తం: ఉ॥ 08:22 - ఉ॥ 09:07 వరకు,
తదుపరి ప॥ 10:28 - ప॥ 11:19
No comments:
Post a Comment