మేషం.. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవచింతన.
వృషభం.. చేపట్టిన పనులు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. విద్యార్థులకు శ్రమాధిక్యం.
మిథునం.. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. ఆలయ దర్శనాలు.. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
కర్కాటకం.. కొత్త విషయాలు గ్రహిస్తారు. పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సమాచారం. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
సింహం.. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి .అనుకోని ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. కుటుంబంలో సమస్యలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
కన్య.. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
తుల.. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు.. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.
వృశ్చికం.. బంధువులను కలుసుకుంటారు. పనుల్లో మరింత పురోగతి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి..
ధనుస్సు.. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. అందరిలో నైపుణ్యతను చాటుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గృహ, వాహనయోగాలు.
మకరం.. పనుల్లో అవాంతరాలు. మిత్రులతో విభేదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం.. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు.
మీనం.. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధనప్రాప్తి. పనులు సజావుగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వాహనయోగం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment