Wednesday 23 June 2021

గురువారం, జూన్ 24, 2021 రాశిఫలాలు



మేషం: వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆప్తుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు  సాదాసీదాగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. 

  1. వృషభం: పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. 

    మిథునం: భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.  పాతబాకీలు  అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు  కొత్త హోదాలు. కీలక నిర్ణయాలు.

    కర్కాటకం: బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థికపరమైన ఇబ్బందులు.  వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులు  బాధ్యతలలో అప్రమత్తంగా మెలగాలి. అనారోగ్యం.

    సింహం: బంధువులతో తగాదాలు. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలలో  కొన్ని వివాదాలు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. 

    కన్య: సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అప్రయత్న కార్యసిద్ధి. ఉద్యోగాల్లో మరిన్ని బాధ్యతలు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. దూరప్రయాణాలు.

    తుల: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు. అనారోగ్య సూచనలు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగులు బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.

    వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయాలు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి.  వాహనాలు, భూములు కొంటారు. ఆకస్మిక ధనలబ్ధి.  ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో అనూహ్య లాభాలు. దైవచింతన.

    ధనుస్సు: ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. ముఖ్యమైన పనులలో ఆటంకాలు. బంధువుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

    మకరం: చిన్ననాటి మిత్రుల కలయిక. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలలో  లాభాలు. ఉద్యోగాలలో  ఉన్నతస్థితి. ఆలయాలు సందర్శిస్తారు.

    కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. ఆర్థికాభివృద్ధి. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో  పనిభారం నుంచి విముక్తి.

    మీనం: బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. కొత్త  రుణాలు చేస్తారు.  దైవదర్శనాలు. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగాలలో  అనుకోని మార్పులు.





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371













No comments:

Post a Comment