Thursday, 24 June 2021

శుక్రవారం, జూన్ 25, 2021 రాశిఫలాలు

 




మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. పనులలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

వృషభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

మిథునం: ఉద్యోగయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనుల్లో విజయం. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా సాగవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులు.

సింహం: శ్రమ తప్పదు. పనులలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో విరోధాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

కన్య: నూతన  వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బువెచ్చిస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు.  యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు మరింత నెమ్మదిస్తాయి.  ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో విశేష గుర్తింపు.

వృశ్చికం: ఆర్థిక ప్రగతి ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా కొన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది..

ధనుస్సు: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవదర్శనాలు.వ్యాపారాలు  నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల కలయిక.  వ్యాపారాలలో మరింత అనుకూలం. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

కుంభం: బంధువుల ద్వారా శుభవార్తలు. వాహనయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమా«ధిక్యం. నిర్ణయాలలో మార్పులు.  ఆరోగ్యభంగం. సోదరులతో  విభేదిస్తారు.  ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో మరిన్ని చిక్కులు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371








No comments:

Post a Comment