Monday 7 June 2021

జూన్ 10 , 2021 రాశిఫలాలు:


 


మేషం:కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలకు కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభాలు. వ్యాపారాలలో మరింత పురోగతి. ఉద్యోగాలలో కొంత అనుకూలత.

వృషభం: ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆస్తిలాభం. ప్రముఖ వ్యక్తుల నుంచి సాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం. కళాకారులకు కొత్త ఆశలు. వాహనయోగం.

మిథునం: కార్యక్రమాలలో  ఆటంకాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వ్యాపారాలలో మరింతగా ఒత్తిడులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

కర్కాటకం: కుటుంబంలో చికాకులు. కొన్ని  పనుల్లో అవరోధాలు. ధనవ్యయం. మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. కళాకారులకు అవకాశాలు నిరాశకు గురిచేస్తాయి.

సింహం: ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. ధనలబ్ధి. వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కన్య: మీ యత్నాలకు కుటుంబసభ్యుల నుంచి ఆటంకాలు. అనారోగ్యం. మిత్రులతోవిభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల: పరిచయాలు విస్తరిస్తాయి. అందరిలోనూ గుర్తింపు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా
సాగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు,  ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వృద్ధి.
కాంట్రాక్టర్లకు అనుకూలం.

మకరం: ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూ, గృహయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కుంభం: కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. అనారోగ్యం. అనుకోని ప్రయాణాలు.వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. సోదరులతో తగాదాలు. 
 





సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:



FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371











No comments:

Post a Comment