Tuesday 8 June 2021

జూన్ 11, 2021 రాశిఫలాలు:

 


మేషం: ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. అనుకోని ప్రయాణాలు.

మిథునం: వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభవార్తలు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి.  ఉద్యోగాలలో పురోగతి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు. అనుకోని ధనవ్యయం.

కన్య: ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా. శ్రమాధిక్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం. బంధువులతో తగాదాలు.

తుల: కొత్త పనులు చేపడతారు. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. కాంట్రాక్టులు లభిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు సేకరిస్తారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

ధనుస్సు: పనులలో జాప్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు. బంధువులతో స్వల్ప వివాదాలు. శుభ వార్తలు.

మకరం: కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం. కీలక నిర్ణయాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. దూరపు బంధువులను కలుసుకుంటారు.
 


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
 పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, 
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, 
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.

FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE

FACEBOOK PAGE

PRINTEREST

TWITTER

INSTAGRAM

BLOG

WHATSAPP GROUP 
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:



FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI

FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371

















No comments:

Post a Comment