జూన్ 10 గురువారం నాడు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం భారత్ లో పాక్షికంగానే కనిపిస్తుంది. వలయాకార సూర్యగ్రహణంగా ఏర్పడుతుంది. ఖగోళశాస్త్రం ప్రకారం సూర్యుడు, భూమి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో సూర్యుడిలో 99 శాతం భాగం చంద్రుడు కప్పబడి ఉంటాడు. ఫలితంగా వలయాకారం ఏర్పతుంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. అంటే ప్రకాశవంతంగా రింగు మాదిరి కనిపిస్తుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ ఏడాది రెండో గ్రహణం జరగబోతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ 5 రాశుల వారికి గ్రహణం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంచనా.
వృషభం..
సూర్యగ్రహణం వల్ల మీ రాశి వారికి శుభంగా ఉంటుందని, ఆర్థిక పరంగా ప్రత్యేక లాభాలు పొందుతారని భావిస్తున్నారు. కొంతవరకు పొందుతారు కూడా. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ గ్రహణం మీకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. మీరు మీ డబ్బు సొంత డబ్బు ఖర్చు చేసినప్పటికీ ఈ సమయంలో మీరు ఆదా చేయడం చాలా కష్టం. మరోవైపు గ్రహణం అశుభ ప్రభావం కారణంగా ఈ ఏడాది చివర్లో ఆర్థిక విషయాల్లో పెద్ద నష్టాన్ని చవిచూస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెద్ద మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవద్దు. ప్రేమ పరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉండదు.
మిథునం..
గ్రహణం అశుభ ప్రభావం కారణంగా మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో హెచ్చుతగ్గులు చూస్తారు. అంతేకాకుండా మీ ఖర్చు పెరుగుతాయి. రుణాల బాధలు ఎక్కువవుతాయి. కాబట్టి ఎవరి నుంచైనా డబ్బు తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించండి. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ప్రస్తుతానికి ఆ ఆలోచనను వదిలేయండి. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడి పెట్టడానికి ముందు మీ భాగస్వామిని సంప్రదించాలి. గ్రహణం సమయంలో మీరు మీ మనస్సులో శివనామ స్మరణ చేస్తే మంచిది.
సింహం..
సింహ రాశి ప్రజలకు సూర్యగ్రహణం చా సమస్యలను కలిగిస్తుందని చెబుతారు. ఈ గ్రహణం పెరిగే కొద్ది శరీరం ఎముకల్లో నొప్పి మొదలవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో కళ్లతో కూడా మీకు ఇబ్బందులు ఉండవచ్చు. కళ్లతో ప్రత్యక్షంగా గ్రహణాన్ని చూడవద్దు. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో సమస్యలను ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చు విషయంలో అప్రమత్తత అవసరం. ఈ సమయంలో కొన్ని చట్టపరమైన వ్యాజ్యాల్లో ఇరుక్కోవచ్చు.
తుల..
తులా రాశి ప్రజలకు ఈ సారి సూర్యగ్రహణం అశుభ ప్రభావాన్ని ఇస్తుంది. ముఖ్యంగా గర్భిణీలపై ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గ్రహణం కారణంగా మీ పిల్లలకు ఏదోక రకమైన హాని జరిగే అవకాశముంది. దీన్ని నివారించడానికి గ్రహణం సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ మీ మనస్సుపై పని లగ్నం చేయడానికి ప్రయత్నించండి. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని కారణాల వల్ల ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయాల్లో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటారు. గ్రహణం పూర్తయిన 1-2 రోజుల వరకు ఏ పనిపైనా మనస్సు లగ్నం చేయలేరు.
మకరం..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment