మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. సన్నిహితుల నుంచి సహాయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. ఆరోగ్యభంగం.
మిథునం: ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలం. ఆకస్మిక ధన,వస్తులాభాలు.
కర్కాటకం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక ప్రగతి. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి. ఉద్యోగులకు పదోన్నతులు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు.
సింహం: దూరప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనవ్యయం.
కన్య: ప్రయాణాలు. రుణయత్నాలు. పనులలోజాప్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. దైవచింతన.
తుల: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు.
వృశ్చికం: పాతమిత్రుల కలయిక. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనులు మందగిస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. వ్యాపారాలు మందగిస్తాయి.
మకరం: కుటుంబంలో చికాకులు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలు, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
కుంభం: పనులలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు.
మీనం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. సోదరుల కలయిక.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment