Thursday, 4 January 2018

పంచాంగం జనవరి 5, 2018



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 5, 2018
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి :చతుర్థి/చవితి రా12.31
నక్షత్రం :ఆశ్లేష ఉ8.59
తదుపరి మఖ
యోగం : ప్రీతి రా7.05
తదుపరి ఆయుష్మాన్
కరణం : బవ మ1.27
తదుపరి బాలువ రా12.31
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కర్కాటకం
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం:ఉ10.30 -12.00
యమగండం:మ3.00 -4.30
వర్జ్యం : రా8.25 - 9.57
దుర్ముహూర్తం :ఉ8.46 -9.30 మ12.27 - 1.11
అమృతకాలం:ఉ7.28 -8.59 & తె5.36నుండి
సంకష్టహర చతుర్థీ వ్రతము
శుభమస్తు

No comments:

Post a Comment