ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 22, 2018
సోమవారం (ఇందువాసరే)
శ్రీ హేమలంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం శిశిరఋతువు
మాఘ్ మాసం శుక్ల పక్షం
తిధి : పంచమి మ12.56 తదుపరి షష్ఠి
నక్షత్రం:ఉత్తరాభాద్ర తె4.53
యోగం :పరిఘము ఉ8.43
తదుపరి శివం
కరణం : బాలువ మ12.56 తదుపరి కౌలవ రా12.47
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 6.39
సూర్యాస్తమయం : 5.44
రాహుకాలం:ఉ7.30 -9.00
యమగండం:ఉ10.30-12.00
వర్జ్యం : మ2.12 - 3.50
దుర్ముహూర్తం : మ12.33 - 1.17 & మ2.47 - 3.31
అమృతకాలం:రా11.59-1.37
శ్రీ పంచమి
మార్కండేయ జయంతి
శుభమస్తు
No comments:
Post a Comment