Tuesday 2 January 2018

పంచాంగం జనవరి 3, 2018




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 3, 2018
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి : పాడ్యమి ఉ6.41
తదుపరి విదియ తె4.28
నక్షత్రం : పునర్వసు ఉ11.56 తదుపరి పుష్యమి
యోగం :వైధృతి రా1.52
కరణం :కౌలవ ఉ6.41 తదుపరి తైతుల సా5.43 ఆ తదుపరి గరజి తె4.23
సూర్యరాశి :ధనుస్సు
చంద్రరాశి :మిథునం
సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం :మ12.00-1.30
యమగండం: ఉ7.30 -9.00
వర్జ్యం : రా7.25 - 8.55
దుర్ముహూర్తం: ఉ11.41-12.26
అమృతకాలం : ఉ9.41 - 11.11 & తె4.24 - 5.54
శుభమస్తు

No comments:

Post a Comment