Thursday 25 January 2018

పంచాంగం జనవరి 26, 2018




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 26, 2018
శుక్రవారం (భృగువాసరే)
శ్రీ హేమలంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం, శిశిరఋతువు
మాఘ్ మాసం శుక్ల పక్షం
తిధి :నవమి ఉ9.01 తదుపరి దశమి
నక్షత్రం : కృత్తిక రా2.26
యోగం :శుక్లం రా10.21
కరణం : కౌలవ ఉ9.01
తైతుల రా8.09
సూర్యరాశి :మకరం
చంద్రరాశి : మేషం
సూర్యోదయం : 6.38
సూర్యాస్తమయం : 5.48
రాహుకాలం:ఉ10.30-12.00
యమగండం:మ3.00 -4.30
వర్జ్యం : మ3.00 - 4.31
దుర్ముహూర్తం : ఉ8.50 - 9.35 & మ12.34 - 1.19
అమృతకాలం:రా12.08-1.40
మధ్వ నవమి
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

శుభమస్తు

No comments:

Post a Comment